లుబుంటు సిల్ఫీడ్ అనే మెయిల్ క్లయింటును అందుబాటులోవుంచినది.
ఇది మీ ఈమెయిల్ సందేశాలను చూచూటకు అనుమతిస్తుంది, మరియు ఒకవేళ మీరు ఆఫ్లైనులో ఉన్నా చదుకోవచ్చును.
మరింత సమాచారం కోసం సిల్ఫీడ్ వెబ్సైటును సందర్శించండి.
ఉంచబడిన సాఫ్ట్వేర్
-
సిల్ఫీడ్
సహకారమున్న సాఫ్ట్వేర్
-
థండర్బర్డ్ మెయిల్ క్లయింటు